అక్షర ఉదయమ్
Date of Publish : 04 April 2025, 6:55 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

ఏపీలో మరో 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం

ఏపీలో మరో 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం

– పదవుల్లో టీడీపీకి 31, జనసేనకి 6, బీజేపీకి ఒకస్థానం

– త్వరలో మిగతా మార్కెట్ కమిటీల చైర్మన్ల ప్రకటన

– ప్రకటించిన కమిటీల వివరాలు ఇవే..

– అక్షర ఉదయమ్ – అమరావతి