గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా ఏపీ
గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా ఏపీ గేమ్ చేంజర్ కాబట్టే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఏ ఇజమూ కాదు టూరిజమే కీలకం పర్యాటక రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు పర్యాటక శాఖ సలహాదారుగా యోగాగురూ బాబా రామ్ దేవ్ జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్‌క్లేవ్‌కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూరిజం క్యారవాన్‌లను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి సీఎం సమక్షంలో రూ.10,329 కోట్ల విలువైన 82 ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీటీడీసీ అక్షర ఉదయమ్ - విజయవాడ గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు...