ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం - 21 అంశాలపై చర్చ అక్షర ఉదయమ్ - అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు కేబినెట్‌తో చర్చించారు. ఈ భేటీలో 21 అంశాలపై మంత్రి మండలిలో మాట్లాడ నున్నారు. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024 నుంచి 2029 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది....