ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ   అక్షర ఉదయమ్ - న్యూఢిల్లీ ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. సీఎం వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. కర్నూలులో ఈ నెల 16న 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' కార్యక్రమానికి, విశాఖలో జరిగే సీఐఐ సదస్సుకు ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. ప్రజాసేవలో 25 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రధానికి...