ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ఉదయం 10.40 గంటలకు మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ కు వెళతారు. 11.00 గంటలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 1.30 గంటలకు సచివాలయానికి వెళ్తారు. 2.50 గంటలకు నరేగాపై సమీక్ష చేస్తారు. 3.20 గంటలకు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేస్తారు. 6.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు. - "అక్షర ఉదయమ్" న్యూస్ Stay Updated with Every Breaking News – Download...