ఎమ్మెల్యేల పని తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు
అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్న సీఎం చంద్రబాబు
తప్పుచేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం
– సీఎం చంద్రబాబు నాయుడు
అక్షర ఉదయమ్ – అమరావతి