ఎమ్మెల్యేల పని తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఎమ్మెల్యేల పని తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్న సీఎం చంద్రబాబు తప్పుచేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం - సీఎం చంద్రబాబు నాయుడు అక్షర ఉదయమ్ - అమరావతి