అక్షర ఉదయమ్
Date of Publish : 14 October 2025, 2:52 pm Posted by : అక్షర ఉదయమ్

గూగుల్ తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం

గూగుల్ తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం

 

 

ఒప్పంద పత్రాలపై గూగుల్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల సంతకాలు.

భారత్ ఏఐ శక్తి’ పేరుతో గూగుల్ కార్యక్రమం.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఒప్పందం.

చంద్రబాబు, నిర్మల, అశ్విని వైష్ణవ్, లోకేష్ సమక్షంలో ఒప్పందం.

2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తికి ప్రణాళిక.

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.