వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేక వెబ్సైట్

వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేక వెబ్సైట్   అక్షర ఉదయమ్ - అమరావతి వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net అనే వెబ్సైట్ ను ప్రారంభించింది. మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు. అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీసు అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే QR...