అక్షర ఉదయమ్
Date of Publish : 15 September 2026, 2:55 pm Posted by : అక్షర ఉదయమ్

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్ను మూత

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్ను మూత

 

అక్షర ఉదయమ్ – ఏలూరు

 

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (57) కన్ను మూశారు. ఆయన గుండె పోటుతో మృతి చెందారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని, విశాఖలోని తన నివాసంలో గుండె పోటుతో ఆళ్ల నాని మంగళవారం కన్ను మూశారు.