తితిదే పాలక మండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం

అక్షర ఉదయమ్ - తిరుమల :  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవీ కాలం ముగియడంతో, నూతన పాలక మండలి ఏర్పాటు అయ్యే వరకు దేవస్థానం పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ప్రత్యేక అధికారుల కమిటీ వివరాలు ముద్దాడ రవిచంద్ర - తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, కమిటీ ఛైర్మన్. వి.వినయ్ చంద్ - ప్రభుత్వ కార్యదర్శి, ఆర్థిక శాఖ - సభ్యుడు. కె.కన్నబాబు - ప్రభుత్వ కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ...