913 ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం – మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
913 ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 1,294 పోస్టుల భర్తీ అక్షర ఉదయమ్ - అమరావతి ప్రజల ముంగిటకు వైద్య సేవలు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 913 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీటి భర్తీతో రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లు అవుతుందని పేర్కొన్నారు. జీరో...