అక్షర ఉదయమ్
Date of Publish : 22 October 2025, 10:55 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

బాపట్ల జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం

బాపట్ల జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం వద్ద ఒక పెట్రోల్ బంకులో బుధవారం తెల్లవారుజామున ఒక ఏఆర్ కానిస్టేబుల్ వీరంగమాడాడు. తన వాహనానికి పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్న అతడిని సిబ్బంది ఆపడంతో సదరు కానిస్టేబుల్ వారిపై దాడికి దిగాడు. బూతు పారాయణం వినిపించాడు. సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు అక్కడికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.