ఆంధ్రాపై అర్నబ్ పంజా
- పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు
అక్షర ఉదయమ్ – అమరావతి
అర్నబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదయ్యాయి. గరివిడి (విజయనగరం జిల్లా) – 26 సెంటీమీటర్లు, అనకాపల్లి (అనకాపల్లి జిల్లా) – 25 సెంటీమీటర్లు, శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) – 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
- వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాత వివరాలు
- వేపాడ (విజయనగరం జిల్లా) – 25 సెంటీమీటర్లు
- చీపురుపల్లి (విజయనగరం జిల్లా) – 25 సెంటీమీటర్లు
- భీమునిపట్నం (విశాఖపట్నం జిల్లా) – 24 సెంటీమీటర్లు
- మెంటాడ (విజయనగరం జిల్లా) – 24 సెంటీమీటర్లు
- యలమంచిలి (అనకాపల్లి జిల్లా) – 24 సెంటీమీటర్లు
- గంట్యాడ (విజయనగరం జిల్లా) – 23 సెంటీమీటర్లు
- రణస్థలం (శ్రీకాకుళం జిల్లా) – 23 సెంటీమీటర్లు
- గజపతినగరం (విజయనగరం జిల్లా) – 22 సెంటీమీటర్లు
- నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) – 22 సెంటీమీటర్లు
- విశాఖపట్నం (విశాఖపట్నం జిల్లా) – 22 సెంటీమీటర్లు
- మెరకముడిదాం (విజయనగరం జిల్లా) – 22 సెంటీమీటర్లు
- విజయనగరంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.