ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు
ఆంధ్రాపై అర్నబ్ పంజా పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు అక్షర ఉదయమ్ - అమరావతి అర్నబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదయ్యాయి. గరివిడి (విజయనగరం జిల్లా) - 26 సెంటీమీటర్లు, అనకాపల్లి (అనకాపల్లి జిల్లా) - 25 సెంటీమీటర్లు, శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) - 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాత వివరాలు ...