ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో దారుణం

ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో దారుణం     ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం, హత్య బాలికను బైక్ పై గండికోట తీసుకొచ్చిన ఎర్రగుంట్లకి చెందిన లోకేష్ గండికోటలోని ధాన్యాగారం వద్ద అత్యాచారం, ఆపై హత్య బాలికను వివస్త్రగా విడిచిపెట్టి వెళ్లిన లోకేష్ బాలిక ప్రొద్దుటూరులోని ఓ ఇంటర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడు లోకేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ బాలిక తండ్రి ఆవేదన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అశోక్...