ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ అనేది ఆధార్ నంబర్ వంటిది – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు
- గుంటూరు జిల్లా పోలీస్ ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ అనేది ఆధార్ నంబర్ వంటిది - గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో ఆటోలకు ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ నంబర్ల కేటాయింపు. ఈరోజు(01.02.2025) గుంటూరు తూర్పు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్ పోలీస్ ఆటో నంబర్లను ఆవిష్కరించిన గుంటూరు...