వాతావరణం, నీటినిర్వహణ సూచికల కోసం అవేర్ 2.0
వాతావరణం, నీటినిర్వహణ సూచికల కోసం అవేర్ 2.0 వర్షాలు, తుపాన్లపై 7 రోజుల ముందుగానే హెచ్చరికలు విపత్తు నిర్వహణలో కీలకంగా అవేర్ 2.0 వ్యవస్థ ప్రాణ, ఆస్తి నష్టాల నివారణలో ప్రధాన భూమిక నదులు, జలాశయాల్లో నీటి నిల్వలపైనా నిరంతర పర్యవేక్షణ వ్యవసాయం, మత్స్యకారులు సహా 42 రంగాల్లో అవేర్ సేవలు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అవేర్-2.0 డాష్ బోర్డు తెచ్చిన ఆర్టీజీఎస్ అక్షర ఉదయమ్ - అమరావతి వాతావరణ ముందస్తు అంచనాలు, విపత్తు నిర్వహణ, నదులు, జలాశయాల్లో నీటి నిల్వలపై...