అక్షర ఉదయమ్
Date of Publish : 05 March 2025, 4:29 pm Posted by : అక్షర ఉదయమ్

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం

అక్షర ఉదయమ్ – పల్నాడు

 

పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, వినుకొండ పీఎస్‌, గురజాల పీఎస్‌, రాజుపాలెం పీఎస్‌, అమరావతి పీఎస్‌, దాచేపల్లి పీఎస్‌, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం మరియు సోషల్‌ మీడియాలో ప్రైవసీని కాపాడే మహిళలకు డిజిటల్‌ భద్రత ఆవశ్యకత వంటి అంశాలపై ప్రసంగించారు.