సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ
సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ అక్షర ఉదయమ్ - పేరేచర్ల సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పేరేచర్ల జంక్షన్‌లో ర్యాలీ నిర్వహించిన పోలీసులు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును తగ్గించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించడం ప్రధాన లక్ష్యంగా, అక్టోబర్ నెలను జాతీయ సైబర్ భద్రతా అవగాహన మాసం (National Cyber Security...