‘బాహుబలి’ ప్రయోగం విజయవంతం

'బాహుబలి' ప్రయోగం విజయవంతం   [video width="1920" height="1080" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/11/QIfOlsTO4pZwKkhW.mp4"][/video]   భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో మరో చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌ (షార్‌) నుంచి ఈరోజు సాయంత్రం 5.26 గంటలకు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా 4,410 కిలోల బరువున్న సీఎంఎస్–03 (CMS-03) ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం దేశానికి ముఖ్యమైన కమ్యూనికేషన్ సేవలను మరింత మెరుగుపరచనుంది. సముద్ర వాతావరణం, రక్షణ అవసరాలు,...