ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ [video width="848" height="480" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/12/AQPUn9i8kCl2-pmA1IJy5P0H-ppZcIHkHXDvuS0KEkhYOvyL6qwNqNFkVGgTKZ4oZtUws-QjZwgukI8CPmT66mSO4npmZgXiAKf6dJuBk9BY9A_1.mp4"][/video] అక్షర ఉదయమ్ - బాపట్ల బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో భట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామానికి చెందిన పలువురు...