మహిళా సాధికారత వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బాపట్ల పోలీస్

అక్షర ఉదయమ్ - బాపట్ల   మహిళ సాధికార వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో వక్తృత్వ పోటీలు నిర్వహించిన జిల్లా పోలీసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు, బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ సూచనలతో జిల్లా పోలీసు శాఖ మార్చి 1వ తేదీ నుండి "మహిళా సాధికారత వారోత్సవాలను" జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. "మహిళా సాధికారత...