జంగా కృష్ణమూర్తి స్థల వివాదంపై స్పందించిన భానుప్రకాష్

నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టే వ్యతిరేకించా.
అవగాహనా లోపంతోనే సమస్య పెద్దైంది.. జంగా కృష్ణమూర్తి రాజీనామా తొందరపాటు నిర్ణయం.
క్షణికావేశంలో జంగా రాజీనామా చేశారు.. రాజీనామాను వెనక్కి తీసుకుంటారని అనుకుంటున్నా.
స్వామి వారికి కాపలా కుక్కలాగే ఉంటా : టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి
అక్షర ఉదయమ్ – తిరుపతి