అక్షర ఉదయమ్
Date of Publish : 16 October 2025, 12:16 am Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

బాపట్ల జిల్లా 8వ జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన భావన

బాపట్ల జిల్లా 8వ జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన భావన

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

బాపట్ల జిల్లా 8వ జాయింట్ కలెక్టర్ గా బుధవారం ఉదయం జాయింట్ కలెక్టర్ భావన గారు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న జాయింట్ కలెక్టర్ కు డి.ఆర్.ఓ గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టరేట్ ఏ.ఓ. మల్లిఖార్జున రావు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్ కు స్వాగతం పలికి పూల బొకేలు అందజేశారు అనంతరం వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.