బాపట్ల జిల్లా 8వ జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన భావన
బాపట్ల జిల్లా 8వ జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన భావన [video width="852" height="480" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/10/AQNtCgbF4DDCBBANT0U9MpJ5LYiqv06-dYV3EKG9TQeTLM11-MH04WHq320QcF_iL-m7_Ma8OuMktEfBbzitJS3I.mp4"][/video] అక్షర ఉదయమ్ - బాపట్ల బాపట్ల జిల్లా 8వ జాయింట్ కలెక్టర్ గా బుధవారం ఉదయం జాయింట్ కలెక్టర్ భావన గారు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న జాయింట్ కలెక్టర్ కు డి.ఆర్.ఓ గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టరేట్ ఏ.ఓ. మల్లిఖార్జున రావు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్ కు స్వాగతం పలికి పూల బొకేలు అందజేశారు అనంతరం వేదపండితులు...