కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ వేటు?

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ వేటు? పార్టీపై విమర్శలు, అంతర్గత వ్యవహారాలపై మాట్లాడినందుకు కాసేపట్లో కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం. కాసేపట్లో బీఆర్ఎస్ ముఖ్యనేతల ప్రెస్‍మీట్. అక్షర ఉదయమ్ - హైదరాబాద్   Stay Updated with Every Breaking News – Download Akshara Udayam App Now! ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి – PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది. “అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..