‘బగ్గీ అంబులెన్సు’
'బగ్గీ అంబులెన్సు' రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కర్ణాటక ప్రభుత్వం మంగళూరులోని వెన్ లాక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 'బగ్గీ అంబులెన్సు'ను ఏర్పాటు చేసింది. శస్త్రచికిత్స జరిగిన రోగులతో సహా ఇతర పేషెంట్లను వార్డులకు సులువుగా తరలించడానికి వీలుగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెన్ లాక్ ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్, ఇన్పేషెంట్ వార్డు, ఔట్ పేషెంట్ వార్డు, స్కానింగ్, ఎక్స్ రే విభాగాలు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. రోగులు ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి...