స్థానిక సంస్థల్లో 28 ఖాళీలకు నేడు ఉప ఎన్నికలు
స్థానిక సంస్థల్లో 28 ఖాళీలకు నేడు ఉప ఎన్నికలు రాజీనామాలు, సభ్యుల మృతి కారణంగా స్థానిక సంస్థల్లో ఖాళీలు. సత్యసాయి జిల్లా గాండ్లపెంట, రామగిరి ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు. ప.గో జిల్లా యలమంచిలి, అత్తిలి ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు. కారంపూడి, నరసరావుపేట వైఎస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు. నెల్లూరు జిల్లా దగదర్తి వైఎస్ ఎంపీపీ స్థానానికి ఎన్నికలు. నేడు తిరువూరు నగర పంచాయతీ ఛైర్ పర్సన్ ఎన్నిక. నేడు కదిరిలో రెండు వైస్ ఛైర్ పర్సన్ స్థానాలకు ఎన్నిక.. నేడు కదిరి నియోజక...