అక్షర ఉదయమ్
Date of Publish : 21 August 2025, 3:53 pm Posted by : అక్షర ఉదయమ్

మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రి వర్గం ఆమోదం

మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రి వర్గం ఆమోదం

జల వనరుల శాఖ పనులకు సంబంధించి మరో 11అంశాలకు ఆమోదం.

ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం.

పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం.

అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం.

‘మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్’గా మార్పునకు ఆమోదం.

సాగు భూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం.

51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.

రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులకు ఆమోదం.

సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూ కేటాయింపునకు ఆమోదం.

మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం.

అక్షర ఉదయమ్ – అమరావతి

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in