తెనాలి పట్టణంలో గంజాయి ముఠా గుట్టురట్టు
తెనాలి పట్టణంలో గంజాయి ముఠా గుట్టురట్టు 13 మంది అరెస్ట్, 21 కేజీల గంజాయి స్వాధీనం అక్షర ఉదయమ్ - తెనాలి ఒడిస్సా రాష్ట్రం నుండి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి గంజాయిని విక్రయిస్తున్న ముఠా. నిందితుల్లో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తితో పాటు 12 మంది తెనాలి, పరిసర ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. వీరిలోని నలుగురు వ్యక్తులు గంజాయి కేసులతో పాటు పలు దొంగతనాల కేసుల్లో నిందితులు. ఒక వ్యక్తిపై రౌడీ షీట్, ఇద్దరు వ్యక్తులపై సస్పెక్ట్ షీట్లు నమోదైనవి....