జాతీయ రహదారిపై బైక్ విన్యాసాలు చేసిన యువకుడి పై కేసు నమోదు

జాతీయ రహదారిపై బైక్ విన్యాసాలు చేసిన యువకుడి పై కేసు నమోదు   అక్షర ఉదయమ్ - మంగళగిరి గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకరంగా స్కూటీపై విన్యాసాలు (స్టంట్స్) చేసిన యువకుడిపై గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, కౌన్సెలింగ్ నిర్వహించారు. విజయవాడకు చెందిన కొండపల్లి రమేష్ బాబు అనే యువకుడు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో స్కూటీ (AP39 QJ 8591)పై ప్రయాణిస్తూ చేతులు వదిలి పెట్టి...