చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్

చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్ - ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నాం - రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అక్షర ఉదయమ్ - నూజివీడు: చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్ అని, ఆయన స్పూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడు సత్యనారాయణ థియేటర్ ఎదురుగా వికాస్ కాలేజ్ పక్కన నూతనంగా నిర్మించిన సి.సి...