భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ

భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ     కాల్పుల విరమణను ధ్రువీకరించిన ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాం - విక్రమ్‌ మిస్రీ మ.3:35 గంటలకు పాక్‌ డీజీఎంవో.. భారత డీజీఎంవోకు ఫోన్‌ చేశారు - మిస్రీ ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి సా.5 గంటల నుంచి కాల్పుల విరమణ - మిస్రీ 12న సా.5 గంటలకు DGMOల మధ్య మళ్లీ చర్చలు - మిస్రీ అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో కీలక ప్రకటన తక్షణ కాల్పుల విరమణకు భారత్‌, పాక్‌ అంగీకరించాయి....