రాష్ట్ర ఐ.ఎం.ఏ ఆధ్వర్యంలో వైద్యులకు మధుమేహంపై సర్టిఫికెట్ కోర్సు

రాష్ట్ర ఐ.ఎం.ఏ ఆధ్వర్యంలో వైద్యులకు మధుమేహంపై సర్టిఫికెట్ కోర్సు     ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ, ఐ.ఎం.ఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ రాష్ట్ర శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డయాబెటాలజీపై ఒక సంవత్సరం సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తున్నట్టు ఐ.ఎం.ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్, డాక్టర్ ఎం.సుభాష్ చంద్రబోస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐ.ఎం.ఏ వైద్యులకు ఈ కోర్సు నవంబర్ నెలలో ప్రారంభం అవుతుందన్నారు. ఈ కోర్సు గ్రామీణ ప్రాంత ఐ.ఎం.ఏ వైద్యులకు, వివిధ స్పెషాలిటీ వైద్యులకు...