‘సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
'సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు అక్షర ఉదయమ్ - అమరావతి 'సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్' అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల జీవిత ప్రస్థానాన్ని గురించి వివరిస్తూ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి డి.రాజేష్ కుమార్, రీచ్ ఎయిట్స్ ఈటీ & సీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డీ.ఏ.రాజు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రచించారు. దీనిని సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ...