వడ్లమూడి క్వారీ తిరునాళ్ళ సందర్భంగా వాహనదారులకు చేబ్రోలు పోలీసువారి సూచనలు

అక్షర ఉదయమ్ - చేబ్రోలు   వడ్లమూడి క్వారీ తిరునాళ్ళ సందర్భంగా వాహనదారులకు చేబ్రోలు పోలీసువారి సూచనలు గుంటూరు నుండి తెనాలి వైపు వెళ్ళు వాహనాలు:- బుడంపాడు అండర్ పాస్ నుండి ఎడమ వైపుగా తక్కెళ్ళపాడు- ఉప్పలపాడు- కొలకలూరు- నందివెలుగు మీదుగా వెళ్లాలని, మరలా తిరిగి అదే దారిలో రావాలని సూచన. గుంటూరు నుండి పొన్నూరు వైపు వెళ్ళు వాహనాలు:- బుడంపాడు అండర్ పాస్ నుండి కుడి వైపుగా ఏటుకూరు బైపాస్ నుండి ప్రతిపాడు - పెదనందిపాడు - కాకుమాను మీదుగా పొన్నూరు వెళ్లాలని,...