రేషన్ బండ్ల కష్టాలకు చెక్ – మంత్రి నాదెండ్ల ప్రయత్నం

రేషన్ బండ్ల కష్టాలకు చెక్ - మంత్రి నాదెండ్ల ప్రయత్నం   అక్షర ఉదయమ్ - అమరావతి రేషన్ బియ్యాన్ని ఇంటికి తెచ్చిస్తామంటూ వందల కోట్లు పెట్టి బండ్లు కొని అసలు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. లబ్దిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకునే వారని, కానీ ఈ బండ్లు పెట్టిన తర్వాత వారు ఎప్పుడు వస్తే అప్పుడు సందు చివరికో వాళ్లు బండి పెట్టిన ప్రాంతానికో...