దీపావళి వేళ మరో తీపి కబురు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

దీపావళి వేళ మరో తీపి కబురు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   అక్షర ఉదయమ్ - అమరావతి పరిశ్రమలకు మద్దతుగా, వ్యాపారాలకు ఏపీని గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి. పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ విడుదలకు నిర్ణయం.. తొలి విడతగా రూ.1500 కోట్ల పారిశ్రామిక రాయితీల విడుదలకు ముఖ్యమంత్రి ఆదేశం. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న, మధ్య...