అక్షర ఉదయమ్
Date of Publish : 07 August 2025, 6:38 pm Posted by : అక్షర ఉదయమ్

చేనేత కుటుంబాలకు మరో శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు

చేనేత కుటుంబాలకు మరో శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు

చేనేత కుటుంబాలకు నేతన్న భరోసా పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు.

చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని ప్రకటన.

కొత్త పథకంపై జాతీయ చేనేత దినోత్సవంలో ప్రకటించిన సీఎం చంద్రబాబు.

“అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in