నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు   అక్షర ఉదయమ్ - అమరావతి మహానాడు సభ అనంతరం కడప నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్న సీఎం. రేపు సాయంత్రం ఢిల్లీలో సీఐఐ ఏజీఎం సమావేశంలో పాల్గొననున్న సీఎం. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 31న ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వెళ్లనున్న సీఎం. ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం. జూన్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం....