గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్
గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ అక్షర ఉదయమ్ - విశాఖపట్నం వైజాగ్ పేరులో గూగుల్ లోగో ప్రతిబింబించేలా డిజైన్ చేసిన పోస్టర్‌ను ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి VIZAG...లోని G ప్లేస్‌లో google లోగోను చేర్చి సముద్రతీరాన్ని బ్యాక్ గ్రౌండ్‌లో ఉంచి పోస్టర్ విడుదల 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడితో దేశం చూపు వైజాగ్ వైపు దీనిని ప్రతిబింబించేలా వైజాగ్‌కు గూగుల్ అంటూ... వైజాగ్ పేరును, గూగుల్ లోగోను పోస్ట్ చేసిన సీఎం సీబీఎన్...