సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

 

 

‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఏపీ సీఎం చంద్రబాబును ఎంపిక చేసిన ‘ఎకనమిక్ టైమ్స్’.

చంద్రబాబును ఎంపిక చేసిన అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ.

2026 మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అక్షర ఉదయమ్ – అమరావతి