అక్షర ఉదయమ్
Date of Publish : 20 January 2026, 5:49 pm Posted by : అక్షర ఉదయమ్

నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్

నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్

 

రాష్ట్ర సమాచార కమీషన్ చీఫ్ కమీషనర్ గా వజ్జా శ్రీనివాసరావుతో సిఎస్ విజయానంద్ ముందుగా ప్రమాణం చేయించారు.

అనంతరం పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, ఆదెన్న గాజుల, శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి వట్టికూటిచే ఆర్టీఐ కమీషనర్లుగా ప్రమాణం చేయించారు.

అక్షర ఉదయమ్ – అమరావతి