కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మపై వంతెన పనులు పరిశీలించిన చీఫ్ విప్ జీవీ
కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మపై వంతెన పనులు పరిశీలించిన చీఫ్ విప్ జీవీ గుండ్లకమ్మపై రెండు వంతెనల పూర్తితో ప్రయాణకష్టాలకు చెక్. ప్రకాశం జిల్లా.. రాయలసీమకు అనుసంధానం మరింత మెరుగు పడుతుంది. ఫిబ్రవరి కల్లా నాగిరెడ్డిపల్లి - కొత్తపాలెం వంతెన పూర్తి. జూన్ నాటికి గోపనకొండ - పువ్వాడ వంతెనలు పూర్తి. రూ.2,605 కోట్లతో వినుకొండ - గుంటూరు రహదారి విస్తరణ. నాలుగు వరసల రహదారి వినుకొండ అభివృద్ధికి కొత్త మలుపు. పరిశ్రమల కోసం వినుకొండలో 150 ఎకరాలు గుర్తించి అభివృద్ధి చేస్తున్నాం. -...