చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ రహ్మతుల్లాపై సస్పెన్షన్ వేటు

రహ్మతుల్లాను సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకుల మృతికి కారణమైన ఏఎస్ఐ కుమారుడు.
ఏఎస్ఐ కుమారుడికి ఎస్ఐ సహకరించినట్టు తేలడంతో ఎస్పీ చర్యలు.. ఏఎస్ఐ కుమారుడు, ముఠా అక్రమ వసూళ్లకు అండగా ఉన్నట్లు రహ్మతుల్లాపై ఆరోపణలు.
ముఠా నుంచి ఎస్ఐ నాలుగు కార్లు తీసుకున్నట్లు పోలీసుల గుర్తింపు.
అక్షర ఉదయమ్ – పల్నాడు