అక్షర ఉదయమ్
Date of Publish : 28 January 2025, 10:48 pm Posted by : అక్షర ఉదయమ్

చీరాల పట్టణంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం

అక్షర ఉదయమ్ – చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం చీరాల పట్టణంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి గారు, జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి గారు, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు.