ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన చీరాల రూరల్ పోలీసులు

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన చీరాల రూరల్ పోలీసులు   అక్షర ఉదయమ్ - చీరాల చీరాల మండలం అక్కాయపాలెం పంచాయతీ పరిధిలోని యానాది కాలనీలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బిట్ల సూరిబాబు(45) ను అరెస్టు చేసినట్లు చీరాల డిఎస్పీ మోయిన్ బుధవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు కాగానే మూడు పోలీసు బృందాలు గాలింపు జరిపి కటారిపాలెం జీడి తోటలో తలదాచుకున్న ముద్దాయిని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఈ...