ఉద్యోగులకు దీపావళి సందర్భంగా తీపి కబురు అందించిన సీఎం చంద్రబాబు
ఉద్యోగులకు దీపావళి సందర్భంగా తీపి కబురు అందించిన సీఎం చంద్రబాబు అక్షర ఉదయమ్ - అమరావతి ఉద్యోగులకు 1 డీఏ చెల్లించాలని నిర్ణయించాం. నవంబరు 1వ తేదీ నుంచి ప్రకటించిన డీఏ అమలు. రూ.160 కోట్ల వ్యయం. *పోలీసులకు సరెండర్ లీవుల్లో ఒక ఇంస్టాల్ మెంట్ క్లియర్ చేస్తాం, దీన్ని 2 విడతల్లో చెల్లింపులు చేస్తాం సరెండర్ లీవుల ఒక ఇన్సటాల్మెంట్ నిమిత్తం రూ.210 కోట్ల వ్యయం. 60 రోజుల్లోగా అందరితో చర్చించి ఉద్యోగుల హెల్త్ కార్డులను స్ట్రీమ్ లైన్ చేస్తాం. 180...