పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సిఎం చంద్రబాబు సీరియస్

పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సిఎం చంద్రబాబు సీరియస్   రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై ఆగ్రహం ఈ అరాచకాలు ఏంటి? మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా? దాడులకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోండి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం   అక్షర ఉదయమ్ - అమరావతి రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, లా అండ్ ఆర్డర్ సమస్య...